మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Shankara Bhagavatpadacharya Stuti – శ్రీ శంకరభగవత్పాదాచార్య స్తుతిః
ముదా కరేణ పుస్తకం దధానమీశరూపిణం
తథాఽపరేణ ముద్రికాం నమత్తమోవినాశినీమ్ |
కుసుంభవాససావృతం విభూతిభాసిఫాలకం
నతాఽఘనాశనే రతం నమామి శంకరం గురుమ్ || 1 ||
పరాశరాత్మజప్రియం పవిత్రితక్షమాతలం
పురాణసారవేదినం సనందనాదిసేవితమ్ |
ప్రసన్నవక్త్రపంకజం ప్రపన్నలోకరక్షకం
ప్రకాశితాద్వితీయతత్త్వమాశ్రయామి దేశికమ్ || 2 ||
సుధాంశుశేఖరార్చకం సుధీంద్రసేవ్యపాదుకం
సుతాదిమోహనాశకం సుశాంతిదాంతిదాయకమ్ |
సమస్తవేదపారగం సహస్రసూర్యభాసురం
సమాహితాఖిలేంద్రియం సదా భజామి శంకరమ్ || 3 ||
యమీంద్రచక్రవర్తినం యమాదియోగవేదినం
యథార్థతత్త్వబోధకం యమాంతకాత్మజార్చకమ్ |
యమేవ ముక్తికాంక్షయా సమాశ్రయంతి సజ్జనాః
నమామ్యహం సదా గురుం తమేవ శంకరాభిధమ్ || 4 ||
స్వబాల్య ఏవ నిర్భరం య ఆత్మనో దయాలుతాం
దరిద్రవిప్రమందిరే సువర్ణవృష్టిమానయన్ |
ప్రదర్శ్య విస్మయాంబుధౌ న్యమజ్జయత్ సమాంజనాన్
స ఏవ శంకరస్సదా జగద్గురుర్గతిర్మమ || 5 ||
యదీయపుణ్యజన్మనా ప్రసిద్ధిమాప కాలటీ
యదీయశిష్యతాం వ్రజన్ స తోటకోఽపి పప్రథే |
య ఏవ సర్వదేహినాం విముక్తిమార్గదర్శకః
నరాకృతిం సదాశివం తమాశ్రయామి సద్గురుమ్ || 6 ||
సనాతనస్య వర్త్మనః సదైవ పాలనాయ యః
చతుర్దిశాసు సన్మఠాన్ చకార లోకవిశ్రుతాన్ |
విభాండకాత్మజాశ్రమాదిసుస్థలేషు పావనాన్
తమేవ లోకశంకరం నమామి శంకరం గురుమ్ || 7 ||
యదీయహస్తవారిజాతసుప్రతిష్ఠితా సతీ
ప్రసిద్ధశృంగభూధరే సదా ప్రశాంతిభాసురే |
స్వభక్తపాలనవ్రతా విరాజతే హి శారదా
స శంకరః కృపానిధిః కరోతు మామనేనసమ్ || 8 ||
ఇమం స్తవం జగద్గురోర్గుణానువర్ణనాత్మకం
సమాదరేణ యః పఠేదనన్యభక్తిసంయుతః |
సమాప్నుయాత్సమీహితం మనోరథం నరోఽచిరా-
-ద్దయానిధేస్స శంకరస్య సద్గురోః ప్రసాదతః || 9 ||
ఇతి శ్రీ శంకరభగవత్పాదాచార్య స్తుతిః |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.